కోర్సు 1 - యేసును తెలుసుకొనుట
ఈ పాఠములో పాల్గొన్న
తరువాత, యేసు పిలుచుచున్నాడు
పాలిభాగస్థులు ఈ క్రింది విషయాలను అర్థముచేసుకుంటారు;
- వారికి
ఇవ్వబడిన పరిచర్య లక్ష్యమును వారు తెలుసుకుంటారు.
- పరలోకమందున్న
యేసుక్రీస్తును వారు తెలుసుకుంటారు
- దేవుని
ప్రణాళిక అనుసారముగా యేసు సమస్తమును ఎలా సృజిస్తున్నాడో వారు తెలుసుకుంటారు
- మనలో
ప్రతిఒక్కరి కొరకు యేసు విజ్ఞాపన చేయుచున్నాడని వారు గ్రహిస్తారు
- యేసు రక్తము
మనకొరకు విజ్ఞాపన చేయుచున్నదని వారు తెలుసుకుంటారు.
Write a public review