కోర్సు 1 - యేసును తెలుసుకొనుట
ఉద్దేశ్యములు:
మొదటి పాఠములో పాల్గొనిన తరువాత, యేసు పిలుచుచున్నాడు పాలిభాగస్థులు ఈ క్రింది విషయాలను తెలుకుంటారు;
- పాపము అనగా ఏమిటో తెలుసుకుంటారు.
- పాపము గురించి బైబిలు ఏమి తెలియజేస్తుందో తెలుసుకుంటారు.
- మన పాపముల పశ్చాత్తాపమును గురించిన ప్రాముఖ్యతను
గ్రహించగలుగుతారు.
- పాపక్షమాపణను పొందుకొనే అవసరతను గురించి అర్థము చేసుకుంటారు.
Write a public review