కోర్సు 4 - యేసును తెలుసుకొనుట
ఈ పాఠములో
పాల్గొన్న తరువాత, యేసు పిలుచుచున్నాడు పాలిభాగస్థులు ఈ క్రింది విషయాలను
అర్థముచేసుకుంటారు;
- యేసు మనతో సమానునిగా ఎలా గుర్తించబడ్డాడో అర్థము చేసుకుంటారు.
- యేసు సిలువపై ఎందుకు శ్రమలు అనుభవించాడో అర్థము చేసుకుంటారు.
- యేసు చూపిన విధేయతయొక్క ప్రాముఖ్యతను గుర్తించి, గ్రహించగలుగుతారు.
- ప్రభువునకు లోబడే అవసరతను తెలుసుకుంటారు.
- యేసుక్రీస్తు ఎదుట మన వినయత,
తగ్గింపును ప్రదర్శించడం నేర్చుకుంటారు
- యేసుక్రీస్తులో మన నిరీక్షణను పరీక్షించుకుంటారు
- గెత్సెమనె తోటలో యేసుక్రీస్తును దృశ్యరూపకంలో చూడగలుగుతారు
- పిలాతు యెదుట యేసుక్రీస్తును చూడగలుగుతారు
- తాను ప్రేమించిన వారిని గూర్చి యేసు ఏమి పలికాడో వాటిని నేర్చుకుంటారు
- ఆయనయొక్క బలి ద్వారా లభించే ఆశీర్వాదాలను పొందుకుంటారు
- మన జీవితాలలో యేసుక్రీస్తును ఘనపరచుట నేర్చుకుంటారు.
Write a public review